స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఏ ఎల్ పురంలో ర్యాలీ. సర్పంచు లోచల సుజాత

Rtv Rahul
0
కాలుష్యంపై అవగాహన కలిగి ఉండాలి 

ఏ ఎల్ పురం సర్పంచ్ లోచల సుజాత 

RTVNEWS( లవకుశ)వాతావరణం కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని ఏఎల్ పురం సర్పంచ్ లోచల సుజాత పేర్కొన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమములో భాగంగా ఏ ఎల్ పురంలో భారీ ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ వాతావరణం కాలుష్యం అధికమవడంతో అనేక రకాలైన ఊపిరితిత్తులు, గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. సొంత వాహనాలు తగ్గించి ప్రజావాహనాలు ఉపయోగించాలని అమే ఈ సందర్భంగా ప్రజానీకానికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కే శ్రీనివాసరావు పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు ఐసిడిఎస్ ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">