మాజీ జెడ్పిటిసి వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం

Rtv Rahul
0
వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం 


RTVNEWS (లవకుశ)తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాజీ జడ్పిటిసి చిటికెల తారక వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం పండ్లు పాలు పంపిణీ చేశారు. మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడు దిగుమూర్తి సతీష్ బూత్ కన్వీనర్ వరహాల బాబు, రామకృష్ణ సహకారంతో, మాజీ జెడ్పిటిసి చిటికీల తారక వేణుగోపాల్ చేతుల మీదుగా నిరుపేద వృద్ధులకు పళ్ళు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి నూతుకొట్టు అప్పలరాజు సత్యసాయి ట్రస్టు సభ్యులు రమణ సతీష్ వాసు లక్ష్మణ్ టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
  • Newer

    మాజీ జెడ్పిటిసి వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">