కృష్ణ దేవి పేట గార్డు ఎరుకులమ్మ పదోన్నతి పై తాజంగి బదిలీ

Rtv Rahul
0
కృష్ణ దేవి పేట గార్డు పదోన్నతి పై తాజంగి బదిలీ 

సెక్షన్ ఆఫీసర్" ఎరుకులమ్మ"

RTVNEWS (లవకుశ)గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట అటవీ రేంజ్ పరిధిలో అటవీశాఖ లో గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఎరుకులమ్మ కు పదోన్నతి పొందడంతో చింతపల్లి మండలం తాజంగి సెక్షన్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు. ఈమె గతం లో కృష్ణ దేవి పేట గార్దుగా గత మూడేళ్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించి అటవీ సంపద పరిరక్షణ, అక్రమ కలప నిర్మూలన వంటి వాటిపై ప్రత్యేక నిఘ పెట్టారు. దీంతో పదోన్నతి పై బదిలీ కావడంతో ఈ ప్రాంతంలో పోస్ట్ ఇక్కడ కాళీ ఏర్పడింది. తక్షణమే ఉన్నతాధికారులు  స్పందించి గార్డు పోస్టును భర్తీ చేయాలని  ఈ ప్రాంత ప్రజానీకం కోరుతున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">