లింగాపురం గోపవరం లో చురుగ్గా టిడిపి సభ్యత్వ నమోదు. మండల ప్రధాన కార్యదర్శి "తోట దొరబాబు"

Rtv Rahul
0
లింగాపురం గోపవరం లో చురుగ్గా టిడిపి సభ్యత్వ నమోదు 

టిడిపి మండల ప్రధాన కార్యదర్శి "తోట దొరబాబు"


RTVNEWS తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన టిడిపి సభ్యత నమోదు తో కార్యకర్తలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని మండల టిడిపి ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు అన్నారు. మండలంలో చిట్టెం పాడు పంచాయతీ లింగాపురం, గోపవరంలో టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తోట దొరబాబు మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద సంస్థ యాక్సిడెంట్ అయినట్లయితే మట్టి ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అలాగే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా కుటుంబ సభ్యులకు అందివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ సభ్యత్వం ఉన్న సభ్యులకి మాత్రమే వర్తిస్తుందని అర్హులందరూ సభ్యత నమోదు సరిగ్గా పాల్గొనాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాడి వెంకటేశ్వర్లు కూడా సత్తిబాబు పాంగి లక్ష్మణరావు గెమ్మెలి నర్సింగరావు కూడా బాలరాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">