దేవి శరన్నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న "లోచల సుజాత"

Rtv Rahul
0
దుర్గమ్మను దర్శించుకున్న వైసిపి జిల్లా మహిళ అధ్యక్షురాలు "లోచల సుజాత"

RTVNEWS( లవకుశ)దేవి శరన్నవరాత్రులు ఉత్సవంలో భాగంగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి మహిళా పార్టీ అధ్యక్షులు లోచల సుజాత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 80 వ వార్డు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కేఎం నాయుడు వైసీపీ నాయకులు ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిశీలకులు లు శోభా ఏమోతి, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా లోచల సుజాత మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ విజయం వరించాలని అమ్మవారి ని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సీరం నదియా, వైసిపి పార్టీ నాయకులు కొణతాల మురళీకృష్ణ పట్టణ యూత్ అధ్యక్షుడు వేగి త్రినాథ్ నరేంద్ర రాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు
  • Newer

    దేవి శరన్నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న "లోచల సుజాత"

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">