అనారోగ్యంతో కృష్ణ దేవి పేట హెడ్ కానిస్టేబుల్ దీనబంధు మృతి

Rtv Rahul
0
అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ దీనబంధు మృతి 

RTVNEWS( లవకుశ)గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా గత కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్న కిల్లో దీనబంధు బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. దీనబంధు కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు . దీంతోబుధవారం విశాఖపట్నం ఫినాకిల్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ బుధవారం రాత్రి 9:00 సమయంలో మృతి చెందినట్లు కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.. దీనబంధు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన చింతపల్లి మండలం అన్నవరంలో గురువారం నిర్వహించినట్లు తెలియజేశారు ఆయన మృతి పట్ల కృష్ణదేవపేట పోలీస్ సిబ్బంది తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు
  • Newer

    అనారోగ్యంతో కృష్ణ దేవి పేట హెడ్ కానిస్టేబుల్ దీనబంధు మృతి

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">