దేశంలో పేదరికం నిర్మూలనకు కృషి చేసిన.స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ చిరస్మరణీయురాల
ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పాచిపెంట శాంత కుమారి
RTVNEWS( లవకుశ)ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి స్వగృహము వద్ద స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 107 వ జన్మదినము సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారుఉక్కు మహిళ భారతరత్న భారతదేశ మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ హరిత విప్లవం పేదరిక నిర్మూలనకై కృషి చేసినారు పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టిన మహిళ నేత అనేక జాతీయ బ్యాంకులు. విమానాశ్రయాలు. పరిశ్రమాలు నెలకొల్పి దేశానికి అగ్రపదంలో నడిపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఇందిరా గాంధీ గిరిజనులకు హరిజనులకు ఇందిరమ్మ గృహాలు అనేక చట్టాలు హక్కులు కల్పించారు ఇందిరా గాంధీ ఆశయ సాధన కోసం యువత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సందర్భంగా పాచి పెంట శాంతకుమారి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు