పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం తమ అదృష్టం. జనసేన నాయకులు డాక్టర్ వంపూరుు గంగులయ్య

Rtv Rahul
0
కార్తీక మాసంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట 

జనసేన పార్టీ పాడేరు, అరకు పార్లమెంటు ఇంచార్జ్ డా'వంపుూరు గంగులయ్య


RTVNEWS (లవకుశ)పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట చేయడం అభినందనీయమని జనసేన పార్టీ పాడేరు నియోజవర్గం, అరకు పార్లమెంటు ఇంచార్జ్ డాక్టర్ వంపూరు  గంగులయ్య అన్నారు. సోమవారం పాడేరు మండలం బడిమెల పంచాయితీ ఇసుక గరువు గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామస్తులు ఆహ్వానించారు. దీంతో మహిళలు గిరిజన సంప్రదాయాలతో ఘనంగా డాక్టర్ వంపులు గంగులేను ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి పవిత్రమైన కార్తీక మాసంలో ఎంత మహోన్నతమైన విగ్రహ ప్రతిష్టకు కుటుంబ సమేతంగా ఆహ్వానించడం ఎంతో సంతోషమని ఆయన అన్నారు ఆలయ విశిష్టత కోసం ప్రసంగిస్తూ నాగేంద్ర హరాయ ,త్రిలోచనాయ, భస్మాంగ రాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్దాయ దిగంబరాయ తస్మేనా నమశివాయ ప్రతి మనిషి యొక్క ఆత్మలోనే ఈ పరమాత్ముడు ఉంటారని ఆ బోలో శంకరుడిని నమ్మి కొలిచిన వారికి ఎల్లవేళలా రక్షణగా ఉంటారని వివరించారు బ్రహ్మ మురారి సురార్చిత లింగం, శివుని నామస్మరణ ప్రతి ఒక్కరు జపించాలని ఈ నామాలను నిత్యం స్మరిస్తే సదాశివానుగ్రహం లభిస్తుంది అన్నారు పరమేశ్వరుడు అనుగ్రహం గిరిజన ప్రధాని మీద ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరారు. ముందుగా ఆలయంలో ముడుపుతో ప్రదర్శనలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పంచామృత అభిషేకం చేశారు ఆలయ ప్రాంగణంలో కోలాటం ఆడిన మహిళలను అభినందించారు అనంతరం అన్న సమరాతనలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు ఎరడపల్లి సర్పంచ్ గల్లీల లింగమూర్తి జనసేన అధికు పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గడ్ల వీర వెంకట జనసేన ఐటి ఇంచార్జ్ అశోకు జనసేన పార్టీ ఐటి టీం కోఆర్డినేటర్ సిహెచ్ అనిల్ కుమార్ సీనియర్ నాయకులు పాంగి శివాజీ పాడేరు మండల నాయకులు మధ్య సత్యనారాయణ మండల ఐటీ ఇన్చార్జ్ సిద్దు పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మద్ది నగేష్ కార్యనిర్వాహన సభ్యులు వంపుూరు సురేష్ మండల నాయకులు మధ్యలో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">