బాలరం పంచాయతీని కాద బాలారం గ్రామాన్ని మాత్రమే మండల మార్పు చేయాలి. సర్పంచ్ అప్పన అప్పల నరస

Rtv Rahul
0
బాలారం పంచాయతీ కాదు బాలారం గ్రామాన్ని మాత్రమే మండల మార్పు చేయండి :

- సర్పంచ్ అప్పన అప్పలనర్స  

కొయ్యూరు అల్లూరి జిల్లా 
సెప్టెంబర్ 17 అఖండ భూమి 

RTVNEWS (లవకుశ)మండలాలు మార్పిడి విషయం లో కొందరు అవగాహన లేని  ప్రకటనలు చేస్తున్నారని దీంతో కలిసి మెలిసి అన్నదమ్ముల ఉన్న పంచాయతీ ప్రజలు మధ్య విద్వేషాలు జరిగే అవకాశాలు ఉన్నాయ అని సర్పంచ్ అప్పన అప్పలనరస ఆవేదన వ్యక్తం చేస్తారు. బాలారం పంచాయతీ లో మూడు గ్రామాలు ఉన్నాయని పాత బాలారం , డి. మల్లవరం గ్రామాల్లో గిరిజనులు, బాలారం గ్రామంలో పూర్తి గా గిరిజనేతరలు ఉన్నార అని కానీ అనేక సంవత్సరంలా నుండి బాలారం గ్రామాన్ని పక్కన ఉన్న గొలుగొండ మండలం లో కలపమని  కోరుతున్నార అని వాళ్ళు కోరడంలో తప్పు లేద అని ఏజెన్సీ లో గిరిజనేతరలుగా ఉండటం వలన ప్రభుత్వం పరంగా అందవలిసిన ఏ ఒక్క పథకానికి అర్హత చెందలేకపోతున్నారు అని అన్నారు  దీనివల్ల   పంచాయతీలో ఉన్న బాలారం గ్రామాన్ని గొలుగొండ మండలం లో కల్పడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని  కాని గిరిజన గ్రామాలైన పాతబాలారం మరియు మల్ల వరం  గ్రామాలను అల్లూరి జిల్లా కొయ్యూరులో మండలంలో కొనసాగించి పక్కన ఉన్న గిరిజన గ్రామాలతో ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చెయ్యాలి అని  సర్పంచ్ అప్పన అప్పలనర్స  కోరారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">